Operation Ajay |Israel palestine warలో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు రప్పించిన మోదీ సర్కార్ |ABP
Continues below advertisement
హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర దాడులతో ఇజ్రాయెల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకుగానూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ చేపట్టింది.
Continues below advertisement