IT Raids in Bengaluru | బెంగళూరులో ఐటీ సోదాలు..భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి | ABP Desam
Continues below advertisement
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఐటీ అధికారుల సోదాల్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఓ ఇంట్లో పరుపు కింద దాచి ఉంచిన రూ.42 కోట్ల డబ్బును పట్టుకున్నారు
Continues below advertisement