North Korea Reports First COVID Case| ఉత్తర కొరియా లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌| @ABP Desam ​

ఉత్తర కొరియా లో గురువారం మొట్టమొదటి కోవిడ్ కేసు నమోదు కావడంతో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. రెండు సంవత్సరాలకు పైగా కరొనా మహమ్మారికి దూరంగా ఉన్న నార్త్ కొరియా లో మొదటి కరోనా కేసు నమోదు కావడం ఆ దేశ అధికారులు దీనిని "Severe National Emergency" సంఘటన గా ప్రకటించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola