Nobel Prize in Physics 2022 | ఫిజిక్స్ లో నోబెల్ బహుమతులు ప్రకటన | ABP Desam
ABP Desam
Updated at:
04 Oct 2022 08:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫిజిక్స్ లో నోబెల్ బహుమతులను ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమీ. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలు అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాజర్, ఏంటాన్ జెలింజర్ లకు నోబెల్ బహుమతులను ప్రకటించింది. ఎంటాంగిల్డ్ ఫోటాన్స్ మీద చేసిన ప్రయోగాలకు ఈ శాస్త్రవేత్తల త్రయానికి నోబెల్ బహుమతి వరించింది.