Suryalanka Beach : విహారయాత్రకు వచ్చిన యువకులు..ఇంతలోనే ఘోరం | DNN | ABP Desam

బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో విషాదం జరిగింది. బీచ్ లో విహారయాత్రకు వచ్చిన ఏడుగురు యువకులు అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola