Congress Leader Jairam Ramesh : వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఉండి ఏం చేశారన్న జైరాం రమేష్ | ABP Desam
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేసే తొలిసంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఫైల్ పైనే అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. దిగ్విజయ్ సింగ్ తో కలిసి ఆయన కర్నూలులో పర్యటించారు.