NASA's Perseverance Rover Dust Devil Audio : చరిత్రలో తొలిసారి అంగారకుడిపై శబ్దం రికార్డ్ |ABP Desam
మార్స్ పై గాలి సౌండ్ విన్నారా..మీరు విన్నది కరెక్టే.. మార్స్ మీద గాలి ఉంటుందా అంటే చాలా తక్కువ. అక్కడ మన భూమి మీదలా కాకుండా మార్స్ అట్మాస్పియర్ లో 95 శాతం కార్బన్ డై ఆక్సైడ్, మూడు శాతం నైట్రోజన్, ఇంకా ఆర్గాన్ ఇలాంటివి ఉంటాయి. కొంచెం ఆక్సిజన్, చాలా తక్కువ తేమ ఇంకా చాలా ఎక్కువ డస్ట్ కూడా ఉంటుంది.