Rahul Gandhi on China | భారత్ తో యుద్ధానికి చైనా సన్నద్ధం..మరి కేంద్రం ఏం చేస్తోంది ..?| ABP Desam
Continues below advertisement
భారత్ తో చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది పట్టనట్లు వ్యవరహిస్తోందన్నారు. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆయన ఆరోపించారు. చైనా నుంచి ముప్పు ఉందని రెండు-మూడేళ్లుగా తాను చెబుతున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు.
Continues below advertisement