SC Dismisses Bilkis Bano Review Petition : సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో కు నిరాశ

Continues below advertisement

తనపై అత్యాచారం చేసిన 11 మంది దోషులను గుజరాత్ హైకోర్టు విడుదల చేయటాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ విషయమై బాధితురాలు బిల్కిస్ బానో దాఖలు చేసిన రెండు రివ్యూ పిటీషన్ లు ధర్మాసనం తోసి పుచ్చింది

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram