Jaishankar Counter to Pakistan| ఉగ్రవాదం ఎప్పుడు ఆగుతుందో పాకిస్థానే సమాధానం చెప్పాలి | ABP Desam
Continues below advertisement
భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ మరోసారి పాకిస్థాన్ పై సెటైర్లు వేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. విలేకరుల సమావేశంలో పాకిస్థాన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు
Continues below advertisement