NASA's Earth Observation&Photography From Space:నాలుగు మిలియన్లకు చేరుకున్న ఎర్త్ అబ్జర్వేషన్ ఫోటోలు
Continues below advertisement
International Space Station నుంచి చూస్తే భూమి గిర్రున తిరుగతూ కనిపిస్తూ ఉంటుంది. భూ కక్ష్యను దాటి భూమి చుట్టూ ఓ ఉపగ్రహంలా తిరిగే ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వ్యోమగాములు భూమిని ఫోటోలు తీస్తూ ఉంటారు. అసలు ఎందుకు Earth Observatory అంటే ఈ వీడియోలో చూడండి.
Continues below advertisement