Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ స్థాపించిన IPAC తో కలిసి TRS ముందడుగు..కానీ...| ABP Desam

Continues below advertisement

IPAC is working with TRS... టీఆర్ఎస్ వ్యూహకర్తగా ఐప్యాక్ వ్యవహరించనుంది. ఈ ఐప్యాక్ సంస్థను రాజకీయ వ్యూహకర్త Prashant Kishor స్థాపించారు. కానీ ప్రస్తుతం ఆ సంస్థ నుంచి ఆయన దూరంగా ఉంటున్నట్లు గతంలోనే పీకే ప్రకటించారు. ప్రశాంత్ కిశోర్ సిఫారసు మేరకే ఐప్యాక్ సంస్థతో టీఆర్ఎస్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు వేయటం...ఎన్నికల వరకూ ప్రజల్లోకి వెళ్లగలిగేలా స్ట్రాటజీలు రచించటం...ప్రజల అభిప్రాయాలు తదితర విషయాలపై టీఆర్ఎస్ కోసం ఐప్యాక్ పనిచేయనుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram