అంతరిక్ష వింతలు, విశేషాలు తెలిపే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్
Continues below advertisement
ఫ్రెంచ్ గయానా నుంచి యూరోపియన్ అరియాన్ రాకెట్ ద్వారా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నింగికెగిసింది. నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్షం లోకి నిర్ణీత కక్ష లోకి టెలిస్కోప్ ను ప్రవేశ పెట్టారు. దశల వారీగా స్పేస్ లోకి వెళ్తూ ఎట్టకేలకు డెస్టినేషన్ ను చేరుకుంది. ఐదవ దశ లో ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టారు.గెలాక్సీ, నక్షత్రాలు గుట్టు తెలుసుకునేందుకు నాసా పంపిస్తున్న ఈ టెలిస్కోప్ సాయంతో అంతరిక్షం నుంచి హై ఫ్రీక్వెన్సీ రేడియో ట్రాన్స్ మీటర్ ద్వారా భూమి మీద ఉన్న నాసా డీప్ స్పేస్ నెట్ వర్క్‌కు పంపనుంది. తద్వారా అక్కడి వింతలు, విశేషాలు తెలుసుకోవడం మరింత ఈజీ అవుతుంది.
Continues below advertisement