అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈటల
Continues below advertisement
మాజీ ప్రధాని, అటల్ బిహారీ వాజ్‌పేయి 97 వ జయంతి సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం లో విగ్రహాన్ని ఆవిష్కరించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, భారత దేశ ప్రధానిగా అన్ని కుల, మత, ప్రాంతాల మెప్పు పొందిన నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి అన్నారు. ఈ దేశ చరిత్రలో అందరి చేత ప్రేమించబడ్డ ఏకైక నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి అని , అలాంటి నాయకుడి విగ్రహం మేడ్చల్లో ఆవిష్కరించడం ఎంతో గర్వకారణం అన్నారు.
Continues below advertisement