NASA James Webb Telescope Explained in Telugu:వేయి కళ్లతో ఎదురుచూస్తున్న విజ్ఞాన ప్రపంచం| ABP Desam

కొన్ని వందల సంవత్సరాల Science Innovations ఇచ్చిన ఫలితానికి ప్రతిఫలం. వేలాది మంది శాస్త్రజ్ఞుల ఇరవయ్యేళ్ల కృషి. విజ్ఞాన ప్రపంచంలో మానవజాతి వేస్తున్న మరో ముందడుగు అన్నీ NASA James Webb Telescope మరికొద్ది రోజుల్లో చేపట్టబోయే ప్రయోగాలపైనే. అసలెందుకు ఇంతటి ప్రాముఖ్యత ఈ టెలిస్కోప్ కు. ఏంటీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇంపార్టెన్స్ ఈ వీడియోలో మీకోసం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola