Prashant Kishore: కాంగ్రెస్ లో చేరేందుకు ప్రశాంత్ కిశోర్ నిరాకరణ. | ABP Desam

Continues below advertisement

కాంగ్రెస్‌ లో చేరేందుకు ప్రశాంత్ కిశోర్ నిరాకరించినట్లు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సూర్జేవాలా తెలిపారు. కాంగ్రెస్ ఆఫర్‌ను ప్రశాంత్ కిశోర్ నిరాకరించినట్లు ఆయన తెలిపారు. ఇంతవరకు ఆయన చేసిన కృషిని, పార్టీకి ఇచ్చిన సూచనలను మేము అభినందిస్తున్నామంటూ ట్వీట్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola