NASA Captures Smiling Sun : సన్నీ ఫన్నీగా ఉండటం ఎప్పుడైనా చూశారా..! | ABP Desam
సూర్యుడు నవ్వుతున్నాడా.....ఈ ఫోటోలు, వీడియోలు చూస్తుంటే స్మైలీ సన్నీ ఫన్నీగా కనిపిస్తున్నాడు కదా. నాసా రిలీజ్ చేసిన రీసెంట్ ఫోటోలు, వీడియోల్లో చూస్తే... సూర్యుడు స్మైలీ ఫేస్ తో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.