Former Minister Narayana bail cancelled| నారాయణ బెయిల్ రద్దు | DNN | ABP Desam

Continues below advertisement

పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో ఏపీ మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ రద్దయింది. ఈ మేరకు బెయిల్‌ను రద్దు చేస్తూ చిత్తూరు తొమ్మిదో అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. నవంబర్‌ 30లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని న్యాయస్థానం ఆయన్ను ఆదేశించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram