NASA| 1,600-ft Wide Asteroid close to Earth| భూమికి దగ్గరగా భారీ ఆస్టరాయిడ్| @ABP Desam
ABP Desam
Updated at:
14 May 2022 01:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదాదాపు 1600 అడుగుల వెడల్పు కలిగిన tz3 అనే asteroid May 16న భూమికి అతి సమీపం నుంచి దూసుకుపోతుందని నాసా వెల్లడించింది. ఈ గ్రహశకలం అమెరికాలోని ఎంపైర్ స్టేట్ భవనం, పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే చాలా పెద్దదని పేర్కొంది.