Delhi Mundka Fire Live Update : వాణిజ్య భవనంలో మంటలు.. రోప్ సాయంతో చాలా మందిని కాపాడారు | ABP Desam
ABP Desam
Updated at:
14 May 2022 11:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదిల్లీలో మూడంతస్థుల వాణిజ్య భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.