Mount Semeru Eruption Indonesia : ఇండోనేషియాలో పేలిన మౌంట్ సెమేరు అగ్నిపర్వతం | ABP Desam
హవాయిలో మావునా లోవా అగ్ని పర్వతం పేలి లావా ఉద్ధృతంగా బయటకు వస్తున్న టైమ్ లో...ఇటు ఇండోనేషియాలో మౌంట్ సెమేరు కూడా పేలింది. మౌంట్ సెమేరు ఇండోనేషియాలోనే అతి పెద్ద యాక్టివ్ వోల్కనో.