PM Modi Talk with Media : గుజరాత్ ఎన్నికల్లో క్యూలైన్ లో నిలబడి ఓటు వేసిన ప్రధాని | ABP Desam

గుజరాత్ లో ఈరోజు జరుగుతున్న రెండో దశ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో సాధారణ ఓటర్లతో కలిసి క్యూలైన్ లో నిలబడి ఓటు వేశారు ప్రధాని మోదీ. అనంతరం అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలకు, ఎన్నికల సంఘానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola