AI Anchor AIra | Mark Zuckerberg Elon Musk Fight | ధనవంతుల కొట్లాట చూస్తామా లేదా.? | ABP Desam

Continues below advertisement

ప్రపంచంలో ఇద్దరు ధనవంతులు నేరుగా ఫైటింగ్ కి దిగితే ఎలా ఉంటుంది. ఇలాంటి క్రేజీ ఆలోచనే టెస్లా అధినేత ఎలన్ మస్క్, ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మధ్య ఫైటింగ్ కి కారణమైంది. సరదాగా మొదలైన ఛాలెంజ్ లు నిజంగా సీరియస్ ఫైట్ కి దారి తీసేలా ఉన్నాయి. కానీ ఇది ఎప్పుడు జరగనుందో ఈ వీడియోలో AI Anchor AIra చెప్పింది చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram