Car Falls in to Waterfall : విహారయాత్రకు కోసం వెళ్లిన అనుకోని ప్రమాదంలో..! | ABP Desam
కారు హ్యాండ్ బ్రేక్ వేయకుండా..ఫస్ట్ గేర్ లో పొరపాటున వదిలేయటంతో పెను ప్రమాదమే జరిగింది. కారులో మనుషులు ఉండగానే కొండపై నుంచి జలపాతం లోకి ఒక్కసారిగా కారు పడిపోవటంతో అక్కడున్న వాళ్లంతా షాక్ గురయ్యారు.