Lion Dance on Single Bamboo : చైనాలో సాన్ యూశాన్ ఫెస్టివల్ లో ఇరగదీస్తున్న కుర్రాళ్లు | ABP Desam

Continues below advertisement

నీటిపై తేలుతూ వీళ్లు చేస్తున్న మూమెంట్స్ చూశారా. దీన్ని చైనాలో లయన్ డ్యాన్స్ అంటారు. అదేంటీ నీళ్లపై తేలుతూ ఎలా వేస్తున్నారనేగా...వాళ్ల కింద ఓ పొడుగాటి వెదురు బొంగు ఉంటుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram