China Golden Dragon : యూలాంగ్ నదిలో శాన్ యూశాన్ పండుగ సందడి | ABP Desam

చైనాలోని యూలాంగ్ నదిలో శాన్ యూశాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అంటే గోల్డెన్ డ్రాగన్ అనే చెప్పుకోవాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola