King Charles III coronation | బాహుబలిని మించే పట్టాభిషేకం..రాజాభరణాల విలువ తెలిస్తే షాక్ | ABP
ABP Desam
Updated at:
05 May 2023 11:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App21వ శతాబ్దంలో జరగబోతున్న అతిపెద్ద పట్టాభిషేకం..! బ్రిటన్ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్ మే 6న పట్టాభిషేకం చేయనున్నారు. మరీ ఈ వేడుకకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!