Kim Jong Un daughter rare photo : North Korea ఖండాంతర క్షిపణి పరీక్షల్లో అరుదైన ఫోటో | ABP Desam
Continues below advertisement
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తొలిసారిగా తన కుమార్తెను బాహ్య ప్రపంచానికి చూపించారు. జపాన్ వాటర్స్ లక్ష్యంగా సియోల్ లో జరిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలో కిమ్ పాల్గొన్నారు.
Continues below advertisement