Japan Earthquake Tsunami Tension : జపాన్ భూకంపంలో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు | ABP Desam
కొత్త సంవత్సరం మొదటిరోజే జపాన్ విలయతాండవాన్ని చూసింది. సోమవరం ఒక్కరోజులో జపాన్ వ్యాప్తంగా 155సార్లు భూమి ప్రకంపించినట్లు అధికారులు వెల్లడించారు.