Israel Palestine War News : హమాస్ మిలిటెంట్ల పై ఇజ్రాయెల్ ప్రతిదాడులు | ABP Desam
Continues below advertisement
ఇజ్రాయెల్ - పాలస్తీనాల మధ్య మొదలైన యుద్ధం భయానక పరిస్థితులకు కారణమవుతోంది. హమాస్ మిలిటెంట్ల దాడులతో ఇజ్రాయెల్ లో వందలాదిగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా...ఇజ్రాయెల్ సైతం పాలస్తీనాపై ప్రతిదాడులకు దిగుతోంది.
Continues below advertisement