Terrified Israeli Family Video : హమాస్ మిలిటెంట్ల దారుణాలను కళ్లకుకడుతున్న వీడియో | ABP Desam
Continues below advertisement
ఇజ్రాయెల్ లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు పాల్పడుతున్న దారుణాలను కళ్లకు కడుతోంది ఈ వీడియో. గాజా సరిహద్దుల్లో ఉన్న ఓ ఊళ్లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు ఓ ఇజ్రాయెలీ కుటుంబాన్ని బందీ చేశారు.
Continues below advertisement