Israel Palestine Conflict : గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో పెను విధ్వంసం | ABP Desam
Continues below advertisement
ఇజ్రాయెల్ సైన్యానికి, హమాస్ మిలిటెంట్లకు మధ్య జరుగుతున్న యుద్ధం పెను విధ్వంసానికి దారి తీస్తోంది. దాడుల కారణంగా ఇరువైపులా మృతుల సంఖ్య 2వేలు దాటేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Continues below advertisement