ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!

Continues below advertisement

Israel detained Iranian Intelligence Agent: ఇజ్రాయెల్ ఆర్మీ (Israel Army News) చేపట్టిన ఇంటెలిజెన్స్ బేస్డ్ స్పెషల్ ఆపరేషన్‌లో సిరియాకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అలీ సోలీమాన్ అల్-అస్సీ అనే ఇతను ఇరాన్ టెర్రర్ నెట్‌వర్క్ ఆపరేట్ చేస్తుంటాడని ఇజ్రాయెల్ ఆర్మీ గుర్తించింది. దక్షిణ సిరియాలోని సైదా ప్రాంతంలో నివసించే అల్-అస్సీ అనే ఈ సిరియన్ సిటిజెన్.. ఇజ్రాయెల్ ఆర్మీ (Israel Defence Forces) నిఘాలో ఉన్నాడు. టెర్రర్ నెట్‌వర్క్  యొక్క future terror activity కోసం ఇతను సరిహద్దు ప్రాంతంలోని ఇజ్రాయెల్ ఆర్మీ దళాలపై నిఘా వేశాడు. కీలక సమాచారాన్ని సేకరించి తమ టెర్రర్ గ్రూపులకు పంపిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ స్పెషల్ ఆపరేషన్ కారణంగా.. ఇరాన్ టెర్రర్ నెట్‌వర్క్‌ల ఫ్యూచర్ యాక్టివిటీస్ బయటపడ్డాయని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. విచారణ కోసం అల్-అస్సీని తరలించినట్లుగా ప్రకటించారు. అల్-అస్సీ యొక్క విచారణ వీడియోలను కూడా Israel Defense Forces రిలీజ్ చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram