Israel Ready For Attack On Hamas: ముప్పేట దాడితో మానవత్వ సంక్షోభం..?

గాజా నగరంలో హమాస్‌ మిలిటెంట్లను అంతం చేసేందుకు ఇజ్రాయెల్‌ చేపడుతున్న సైనిక చర్య, ఆ దేశానికి కొన్ని అంశాల్లో నష్టాన్ని కలిగించనుందా? భౌతికంగా మరియు రాజకీయంగా దెబ్బతినే అవకాశముందా అని అడిగితే అవుననే సమాధానమే వస్తోంది. ఉత్తర గాజాపై ముప్పేట దాడి జరిగితే అక్కడ మానవత్వ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola