Israel Actress Emotional: ప్రస్తుత పరిస్థితిపై ఇజ్రాయెల్ నటి ఎమోషనల్
Continues below advertisement
గాజా నగరంలో హమాస్ మిలిటెంట్లను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్య, ఆ దేశానికి కొన్ని అంశాల్లో నష్టాన్ని కలిగించనుందా? భౌతికంగా మరియు రాజకీయంగా దెబ్బతినే అవకాశముందా అని అడిగితే అవుననే సమాధానమే వస్తోంది. ఉత్తర గాజాపై ముప్పేట దాడి జరిగితే అక్కడ మానవత్వ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Continues below advertisement