Iran anti-hijab protest | ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా ఆగని నిరసన జ్వాలలు | ABP Desam
Continues below advertisement
హిజాబ్‌ను ధరించడానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో చెలరేగిన నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు శుక్రవారం అక్కడి భద్రతా సిబ్బందితో ఘర్షణపడ్డారు. మెుత్తంగా.. 6 రోజులుగా నిరసనల్లో 50 మంది ఆందోళనకారులు, పోలీసులు మృతి చెంది ఉంటారని కొన్ని ఇరాన్ హ్యుమన్ రైట్స్ అనుబంధ సంస్థ రిపోర్టులో వెల్లడించింది.
Continues below advertisement