Legends League Cricket 2022 |వ్యూవర్ షిప్ లో దూసుకుపోతున్న లెజెండ్స్ లీగ్ | Sachin | ABP Desam
ABP Desam
Updated at:
24 Sep 2022 12:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసచిన్ టెండూల్కర్ సహా ఎందరో సీనియర్ ఆటగాళ్లు పోటీపడుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. భారత్‌లో జరుగుతున్న ఈ రెండో ఎడిషన్... దేశంలోని డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో 1.6 కోట్ల మందికిపైగా పైగా లైవ్ చూశారు.