Balakrishna on NTR Name change | ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై బాలకృష్ణ మాస్ వార్నింగ్ | ABP Desam
ABP Desam
Updated at:
24 Sep 2022 12:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై రగడ నడుస్తునే ఉంది. టీడీపీ శ్రేణులే కాదు.. పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా రంగ ప్రవేశం చేశారు.