Indian Embassy In Ukraine Shifted: తాత్కాలికంగా Polandకి తరలింపు |Russia Ukraine War | ABP Desam
ABP Desam
Updated at:
13 Mar 2022 10:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWest Ukraineకి రష్యా బలగాలు చేరుకోవడంతో.. అక్కడే ఉంటున్న Indian Embassy office ని Polandకి మారుస్తున్నట్లు చెప్పింది. అయితే ఇది తాత్కాలికంగా మాత్రమే మారుస్తున్నామని.. Russia- Ukraine War పూర్తయ్యాక మళ్లీ తిరిగి ఉక్రెయిన్ కి మార్చనున్నారు. రోజురోజుకూ ఉక్రెయిన్ లో భద్రతాబలగాల పరిస్థితి దిగజారుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని Ministry of External Affairs (MEA) చెప్పింది.