Imran khan Dissolve Assembly: ప్రభుత్వం రద్దుకు ఇమ్రాన్ ఖాన్ లేఖ| ABP Desam
Pakisthan Politics లో మరో మార్పు. Prime Minister Imran Khan Assembly ని Dissolve చేయమని ప్రెసిడెంట్ కు లేఖరాశారు. అవిశ్వాస తీర్మానంపై మండిపడిన ఇమ్రాన్ ఖాన్...ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ప్రసంగించారు.