Afghan Crisis: అఫ్గానిస్థాన్ సంక్షోభంపై అమెరికాలోని తెలుగు వాళ్లు ఏమంటున్నారు?

Continues below advertisement

అఫ్గాన్ లో అమెరికా బలగాల ఉపసంహరణపై చాలా దేశాలు ఇలా జరిగి ఉండకూడదు అనుకుంటున్నారు. అమెరికా కూడా ఈ సిట్యుయేషన్ ని అంచనా వేసి ఉండదు. అఫ్గాన్ సైన్యం హ్యాండిల్ చేసుకుంటుందనే అనుకున్నారు. కానీ అలా జరగలేదు. యూఎస్ అస్సలు ఊహించలేదు. ఈ విషయంపై అసలు అమెరికన్స్ ఏమనుకుంటున్నారు ? అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram