పయ్యావుల కేశవ్ రాజకీయ నాయకుడే కాదు.. రైతు కూడా.. ఎలా పని చేస్తున్నారో చూడండి
పయ్యావుల కేశవ్.. అనగానే రాజకీయ నాయకుడు గుర్తొస్తాడు. ఆయనలో ఓ రైతు కూడా ఉన్నాడు. తన స్వగ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల వెళ్లినప్పుడు.. పొలం పనులు కూడా చేస్తారు. అలా స్వగ్రామానికి వెళ్లిన పయ్యావుల కేశవ్, పొలంలో ట్రాక్టర్ తో బురద మడక తోలారు. అంతేకాదు వేరుశనగ పంటలో మడక తోలారు. 2019 ఎన్నికల్లో ఉరవకొండ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి.. పయ్యావుల గెలిచిన విషయం తెలిసిందే.