Greece Train Crash : గ్రీస్ లో ఘోర ప్రమాదం..ఢీకొట్టుకున్న రెండు రైళ్లు | ABP Desam

గ్రీస్‌ (Greece)లో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొని 32 మంది రైళ్లలోనే సజీవదహనమయ్యారు. 85 మందికి పైగా గాయపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola