China Zhangjiajie National Park : చాంగ్ చాచీ నేషనల్ పార్క్ లో ఈ కొండల ప్రత్యేకత ఏంటీ..! |ABP Desam

Continues below advertisement

చైనాలోని చాంగ్ చాచీ నేషనల్ పార్క్ ఇది. మేఘాలు దుప్పటిలా కమ్ముకుని చూడటానికి ఏదో పాలసముద్రంలా కనిపిస్తున్న ఈ కొండలను చూస్తే ఏదన్నా సినిమా గుర్తొస్తుందా..ఎస్ మనం అవతార్ సినిమాలో చూసిన గాల్లో తేలే పర్వతాలకు ఇన్సిపిరేషన్ ఇవే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram