Alappuzha Collector Krishna Teja IAS : ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన చిన్నారుల వీడియో సందేశం|ABP Desam
Continues below advertisement
తమ స్కూల్ కి గెస్ట్ గా జిల్లా కలెక్టర్ ను పిలిస్తే ఆయన రాలేదని చిరుకోపంతో స్కూలులోని పిల్లలు సంతకాల సేకరణ చేసి కలెక్టర్ కు పంపించిన ఘటన కేరళలో జరిగింది. ఆ చిన్నారులు సంతకాల వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా కలెక్టర్.ఏంటా కథ..ఈవీడియోలో.
Continues below advertisement