Emergency in Ukraine: ఉక్రెయిన్ లో రష్యన్లు దేశం విడిచిపోవాలని ఆంక్షలు| ABP Desam
Continues below advertisement
Ukraine లో నివాసం ఉంటున్న Russians దేశం విడిచిపోవాలంటూ ఉక్రెయిన్ ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. అంతే కాదు రష్యా ప్రభావం ఉన్న ఉక్రెయిన్ వేర్పాటు వాద ప్రాంతాల్లో ఎమర్జెన్సీని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అమెరికా ఆ ప్రాంతాల్లో నిధులను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించగా...రష్యా చర్చలకు సిద్ధమని ప్రకటించింది.
Continues below advertisement