Elon Musk Twitter Blue tick : ట్విట్టర్ బ్లూటిక్ కోసం రేట్ ఫిక్స్ చేసిన ఎలన్ మస్క్..! | ABP Desam
ABP Desam
Updated at:
02 Nov 2022 11:37 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత ఎలన్ మస్క్ కీలక మార్పులు చేస్తున్నారు. ప్రత్యేకించి ఆయన ట్విట్టర్ లో సమానవత్వం అనే కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా బ్లూటిక్ వ్యవస్థను సంస్కరిస్తానన్న ఎలన్ మస్క్....సెలబ్రెటీ, కామన్ మ్యాన్ అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ ట్విట్టర్ ఆథరైజ్డ్ అకౌంట్లు, వెరిఫైడ్ సర్టిఫికేషన్ ఇచ్చే ప్రక్రియ చేపడతామన్నారు.