Bharath Jodo Yatra | Rahul Gandhi తో కాంగ్రేసేతర వ్యక్తులు కూడా పాల్గొంటున్నారు | DNN | ABP Desam
భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న నేతలు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. యాత్రలో కాంగ్రేసేతర వ్యక్తులు కూడా పాల్గొనటం విశేషం. రాహుల్ గాంధీకి సపోర్ట్ కోసం పాల్గొంటున్నారు యువతరం. రాహుల్ తో పాటు పాల్గొన్న యాత్రికులు ఏమంటున్నారో వారి మాటల్లోనే..