Elon Musk Singular Solution For Twitter:ఎడిట్ ఆప్షన్ కోసం ట్విట్టర్ నే కొనేస్తారా అండీ!|ABP Desam
Continues below advertisement
Elon Musk Singular Solution For Twitter ఇప్పుడు ఇదే మాట సోషల్ మీడియా అంతా మారుమోగిపోతోంది. Twitter ను ఎలన్ మస్క్ కొనుగోలు చేశారన్న వార్త ఆ సంస్థ షేర్లను ప్రభావితం చేయటమే కాదు...మస్క్ తీసుకునే నిర్ణయాలు ఎంత వేగంగా ఉంటాయో మరోసారి నిరూపించింది. కానీ ట్విట్టర్ ను ఎలన్ మస్క్ ఎందుకు కొనుగోలు చేయాలనుకున్నారు. రీజనేంటీ... ఈవీడియోలో చూద్దాం.
Continues below advertisement