Elon Musk Announces Neuralink Human Trails : సక్సెస్ దిశగా న్యూరాలింక్ తొలి ప్రయోగం | ABP Desam
Continues below advertisement
మానవ మెదడులో లోపాలనేవి లేకుండా చేయాలనే సంకల్పంతో టెక్నోక్రాట్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేపట్టిన న్యూరాలింక్ ప్రయోగాలు సక్సెస్ దిశగా సాగుతున్నాయి. మనిషి మెదడుకు చిప్ ను అనుసంధానించటం ద్వారా శరీరంలో ఉన్న పనిచేయని కణాల స్థానాన్ని రీప్లేస్ చేసేలా న్యూరా లింక్ కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తోంది.
Continues below advertisement